బిఆర్ఎస్ ని ఓటుతో గెలిపించండి…

0
Achampet-brs-party-pracharam

మీ అందరి వాడిని – ఓటుతో గెలిపించండి
– అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
• పట్టణమంతా గులాబీ మయం
• భారీగా ర్యాలీలో పాల్గొన్న మహిళలు
• మీ అండదండలతో మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తా..

అచ్చంపేట: మీ అందరి వాడినైన తనను మీ అందరి ఓటుతో గెలిపించి ఆశీర్వదించాలని అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు అయిన నేడు పట్టణంలో తన సతీమణి శ్రీమతి గువ్వల అమల గారితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

Achampet-brs-party-pracharam
🚗 మీ అందరి మంచికోరే ప్రభుత్వం మన అందరి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి హ్యాట్రిక్ విజయంతో గెలిపించాలని కోరారు.
🔹 అంతకు ముందు పట్టణంలో నిర్వహించిన ర్యాలీకి భారీగా మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. పట్టణం మొత్తం గులాబీమయం ఒక్కసారిగా కనిపించింది.
🔸 మీ అండదండలతో అచ్చంపేట ఎమ్మెల్యేగా మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

💠 ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, ఎన్నికల ఇంఛార్జి ఇంతియాజ్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.Achampet-brs-party-pracharam-road-show

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *