Guvvala balaraju namination in 2023 | నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ గువ్వల బాలరాజు.
![achampet mla guvvala balaraju nomination 2023](https://www.achampeta.com/wp-content/uploads/2023/11/achampet-mla-guvvala-balaraju-namination-2023-1024x682.jpeg)
achampet mla guvvala balaraju nomination 2023
![achampet mla guvvala balaraju nomination 2023](https://www.achampeta.com/wp-content/uploads/2023/11/achampet-mla-guvvala-balaraju-namination-2023-1024x682.jpeg)
బిఆర్ఎస్ ఎమ్మెల్యే నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ గువ్వల బాలరాజు. achampet mla namination 2023
అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు గారు శుక్రవారం శుభ ముహూర్తాన అచ్చంపేట పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ Achampet MLA Guvwala Balaraju filed nomination for BRS అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు శ్రీ ఉమామహేశ్వర ఆలయం, రంగాపూర్ నిరంజన్ షావలి దర్గా, అంబగుడి, చర్చ్ మరియు జినుకుంట శ్రీ కనకాల మైసమ్మ ఆలయాలలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. achampet mla namination 2023
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin