Month: April 2019

ఉప్పునుంతల శివారులో ఉపాధిపనులు చేస్తున్న కూలీలు.

ఉప్పునుంతల : మండలములో ఉపాధి పనులు ఊపందుకున్నాయి రభిలో వేసుకున్న వరి , వేరుశెనగ పంటలు పూర్తికావడం తో వ్యవసాయ కూలీలు ఉపాధిపనులకు మొగ్గుచూపుతున్నారు. మండలములో దాదాపు...

ఎంపిటిసి జడ్పీటీసీ మూడో విడత నామినేషన్లు షురూ.

అచ్చంపేట : నియోజక వర్గం లో మంగళవారం నుండి మూడో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ ల స్వీకరణ ప్రారంభమవు తుందని ఎంపీడీఓ సురేష్ కుమార్ తెలిపారు....

ఫెయిలైన అందరికీ ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలపై ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్‌లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని...

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి లో ని రోగులకు అన్నదానం.

అచ్చంపేట : పట్టణం లోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలోని రోగులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి రాత్రిపూట ఆసుపత్రి లో...

ప్రపంచ మలేరియా దినోత్సవం సంధర్బం గ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులు.

అచ్చంపేట : దోమ కాటు వల్ల మలేరియా వస్తుందని ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని సిద్ధాపూర్ వైద్యుడు శ్రీధర్ డివిజన్ మలేరియా అధికారి అశోక్ కోరారు. గురువారం ప్రపంచ...

ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి .

అచ్చంపేట : త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించేలా కార్యకర్తలు నాయకులూ కృషిచేయాలని అచ్చంపేట ఎం ఎల్ ఏ గువ్వల బాలరాజు కోరారు ....

ఇంటర్‌ ఫలితాలపై సీఎం సీరియస్‌.

ఇంటర్మీడియట్‌ ఫలితాల ప్రాసెసింగ్‌లో తలెత్తిన లోపాలపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. 9.74 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిఉన్న ఫలితాలను ప్రాసెస్‌ చేసేప్పుడు ఒకటికి...

జంతువుల కోసం సాసర్లలో నీటిని నింపుతున్న అటవీశాఖ సిబ్బంది

అచ్చంపేట: పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నల్లమలలో వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టులో నీటి వనరులు వట్టిపోయాయి. ఐదేళ్లుగా నల్లమలలో సాధారణ వర్షపాతం...

ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో 1.02లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు...