ZPTC Anuradha Garu | కృష్ణమ్మా గారి కుటుంబాన్ని పరామర్శించారు.
కృష్ణమ్మా గారి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ అనురాధ Amarabad mandal zptc anuradha .
అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామానికి చెందిన పేర్ముల కృష్ణమ్మ గారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించిన. అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి సతీమణి Amarabad mandal zptc anuradha CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ గారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin