అర్ధరాత్రి అయిన అగని చేరికలు..!

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
అర్ధరాత్రి అయిన అగని చేరికలు..!
అచ్చంపేట మండలం చందపూర్ గ్రామానికి చెందిన 15 మంది BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ వైఖరి నచ్చక అపార్టీకి రాజీనామా చేసి..
CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ మేడం గారి మరియు వారి కుమారుడు డాక్టర్ చిక్కుడు యశ్వంత్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది..
అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తామని వారు పిలుపునివ్వడం జరిగింది…