విజయ జోరు అందుకోబోతుందని సాంకేంతం పలుకుతున్న లింగాల మండల ప్రజలు…
ఊరూ ఊరే ఏకమై ఎద్దుల బండిపై డా. వంశీకృష్ణ సార్ గారిని ఊరేగిస్తూ గ్రామ మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు.
వలసవాది వద్దు,స్థానికుడే ముద్దు అంటూ..
లింగాల మండలం వల్లభాపూర్ గ్రామం లో బి ఆర్ ఎస్ పార్టీ గల్లంతు
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు యువకులు పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిక..
అచ్చంపేట స్థానిక అసెంబ్లీ అభ్యర్థి డా.వంశీకృష్ణ సార్ గారి సమక్షంలో..
సాధారణంగా పార్టి కండువాలు కప్పుతూ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.
స్థానిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.చిక్కుడు వంశీకృష్ణ సార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు..