• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

బిఆర్ఎస్ పార్టీలో చేరిన 40 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..

Share Button

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

బిఆర్ఎస్ పార్టీలో చేరిన 40 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు..
• లింగాల మండలం జీలుగుపల్లి తండా నుంచి చేరిక

లింగాల మండల పరిధిలోని జీలుగుపల్లి తండా కి చెందిన 40మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి సాధారాంగ పార్టీలోనికి ఆహ్వానించారు.

అచ్చంపేట అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రియతమ నాయకుడు డాక్టర్ గువ్వల బాలరాజు గారి వెంటే ఉంటామని, అసెంబ్లీ ఎన్నికల్లో తమవంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.
• అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఏకంగా ఎమ్మెల్యే గారి పైనే వంశీకృష్ణ రాళ్ళతో దాడి చేయడం సిగ్గుచేటన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat