• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

లింగాల మండలంలో ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..

Share Button

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
లింగాల మండలంలో ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం లింగాల మండల పరిధిలోని పద్మనపల్లి, చేన్నంపల్లి, ఏర్రపెంట, శ్రీ రంగాపూర్, అవుసలికుంట గ్రామాలలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు

lingala-mandalam-lo-brs-guvvala-balaraju-pracharam
lingala-mandalam-lo-brs-guvvala-balaraju-pracharam

గారు అన్నారు.

కారు గుర్తుకే ఓటేద్దాం, ప్రజలకు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వాన్ని గెలిపిద్దాం అని, మరోసారి సీఎం కేసీఆర్ గారిని, తనని గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ది అంటేనే తెలంగాణ అని, ప్రతి పల్లెలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని వివరించారు.
🔥 అవుసలికుంట గ్రామానికి ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా ఘన స్వాగతం పలికారు.

💠 ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాపతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat