బాల్మూర్ మండలం: కొండారెడ్డిపల్లి గ్రామంలో దళితుల పరిస్థితి గోరతి గోరం..!!
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
బాల్మూర్ మండలం :కొండారెడ్డిపల్లి గ్రామంలో దళితుల పరిస్థితి గోరతి గోరం..!!
.. ప్రతి దళిత కుటుంబలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాను అని అధికారంలోకి వచ్చిన గువ్వల..!!
..దళితులకు ఇండ్లు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు..
.. గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు, ఇంటి, స్థలాలు తప్ప ఇక ఎం లేదు దళితులకు..!!
.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు ఇండ్లు నిర్మించి ఇస్తాము అని భరోసా కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..!!