అచ్చంపేట పట్టణంలోని 7వ వార్డు నుంచి చేరిక…
బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు..
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
• అచ్చంపేట పట్టణంలోని 7వ వార్డు నుంచి చేరిక
• అచ్చంపేటలో హ్యాట్రిక్ విజయంతో చరిత్ర సృష్టిస్తాం
అచ్చంపేట పట్టణంలోని 7వ వార్డు కి చెందిన 20మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరియు ఇతర పార్టీల కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి నేడు అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి సాధారాంగ పార్టీలోనికి ఆహ్వానించారు.
అచ్చంపేట అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రియతమ నాయకుడు డాక్టర్ గువ్వల బాలరాజు గారి వెంటే ఉంటామని, అసెంబ్లీ ఎన్నికల్లో తమవంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.
#DrGuvvalaBalarajuGaru
#AchampetBRS
#TeamGBR
#VoteForCar