అచ్చంపేట మాంసం మార్కెట్.Meat Market in Achampet కరోనా మహమ్మారి కారణంగా చాలావరకు మాంసం విక్రయ దారులు తమ వ్యాపారాలను కొనసాగించలేక పోతున్నారు, ఈ నేపథ్యం లో నగర మున్సిపాలిటీ వారు తమకు ప్రత్యేక మార్కెట్ సదుపాయాన్ని కలించడం జరిగింది. ఈ మార్కెట్ లో ఆదివారం రోజు దాదాపుగా 3 నుండి 7 క్వింటాళ్ల మాంసం విక్రయించ బడుతుంది. అదేవిదంగా ఇక్కడే ఫిష్ మార్కెట్ ను కూడా ఏర్పాటు చేసారు. ఇక్కడ అన్ని రకాల ఫిష్ మాంసం దొరుకుతుంది నగర ప్రజల కొరకు ఒకే దగ్గర అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసారు. |
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin