Guvvala Blarju With KTR | కేటీఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు
కేటీఆర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. Guvvala Blarju With KTR.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసిన నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin