భారతీయ జనతా పార్టీ అమ్రాబాద్ లో ఇంటింటి ప్రచారము BJP Parti Amrabad

భారతీయ జనతా పార్టీ అమ్రాబాద్ BJP Parti Amrabad
భారతీయ జనతా పార్టీ అమ్రాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్రాబాద్ మండలం BKలక్ష్మాపూర్ తండ లో ఇంటింటి ప్రచారము చేయడం జరిగింది BJP Parti Amrabad ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమ్రాబాద్ మండల అధ్యక్షులు గోలి రాజుగారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కడు బీద ప్రజలకు ఉజ్వల గ్యాస్ యోజన ద్వారా ఉచితంగా సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది ఆరోగ్యాలు క్షీణించడం వలన ఆసుపత్రుల్లో లక్షలలో అప్పులు చేసి కుటుంబం కుటుంబమే దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయుష్మాన్ భారత్ అనే పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యము అందిస్తున్నటువంటి ఘనత కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని కొనియాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో పోతుగంటి భరత్ ప్రసాద్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ ను కానుకగా అందించాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్ యువనాయకుడు నాగర్కర్నూల్ ప్రజల గుండెల్లో నిలిచినా స్థానిక నాయకుడి బిడ్డగా భావించి నాగరూల్ ప్రజలు ఎంపీ భరత్ గారిని అత్యధిక మెజారితో గెలిపించి మన నాగర్కర్నూల్ గొంతుకను పార్లమెంట్ లో వినిపించాలని కోరుకుంటూ ఆదేవిందంగా ప్రజల ఆశ జ్యోతులను వెలిగించే దిశగా పయనించాలని నాగర్కర్నూల్ ప్రతి ఓటరు తమ సొంతబిడ్డగా భావించి పార్లమెంట్ ఆశీర్వదించి పంపాలని కోరుతూ ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసులు బిజెపి సీనియర్ నాయకులు సతీష్ కుమార్ గౌడ్ నల్లగంతుల రాఖి వెలిజాల హనుమంతు అరవింద్ యాదవ్ బోడ అక్షయ్ తదితరులు పాల్గొనడం జరిగింది
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin