నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లో 16 క్వింటాళ్ల బెల్లం పట్టివేత
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లో 16 క్వింటాళ్ల బెల్లం పట్టివేత.
Forest అండ్ రురల్ ఏరియా అయినటువంటి అమ్రాబాద్ మండలం లో అక్రమంగా బెల్లం jaggery Transport రవాణా జరుగుతోంది గత కొన్ని రోజులుగా దేశం మొత్తం లొక్డౌన్ ఆంక్షలు ఉండడం తొ అన్ని రాష్టలు. కేంద్రప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తుంది Police Check
ఈ క్రమమం లో అన్ని రకాల రవాణా వ్యవస్థలను రద్దుచేసింది పరిశ్రమలు, వ్యాపారాలు మద్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల తో పాటు దేశ రాష్ట్ర ప్రజలు ఇళ్ళలోనుంచి బయటికి రాకుండా Police చర్యలు తీసుకుంటిది.
Amrabad Police Check Post ఈ నేపధ్యం లో రురల్ ప్రాంతాల్లలో మద్యం తయారు విచ్చల విడిగా జరుగుతుందనడానికి ఈడి ఒక నిదర్శనమ్ గ చెప్పవచ్చు ఎకంగా 16 క్వింటాళ్ల బెల్లం రవాణా జరుగుతోంది దీనిధ్వర సారా లాంటి మధ్య పానీయాలు Liquor తయారుచేయడానికి ఆస్కారం ఉంది కనుక పోలీసులు కట్టుదిట్టంగా చెకింగ్స్ Chekings చేస్తున్నారు. Amrabad Police Check Post
ఈ విధంగా బెల్లాన్ని సారా మరియు గుడుంబా తరికి వాడడం ద్వారా బెల్లం కొరత ఏర్పడింది గృహ నిత్యావసర సరుకులలో బెల్లం ఒకటి కావడం ద్వారా ప్రజలు బెల్లం దొరకకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
మరియు బెల్లం తో తయారు చేసే ఇతర తినుబండారాలను కలిగిన కర్మాగారాలు కూడా బెల్లం దొరకక పోవడం తో వివిధ పదార్థాలను తయారు చేయలేక పోతున్నారు ఈ నేపథ్యం లో కర్మ గారాలు మూత పడ్డాయి, మరియు ఎంతో మంది కార్మికులను ఉద్యోగాలనుండి తొలగించడం జరుగుతుంది.
ఈ నేపధ్యం లో ప్రభుత్వం బెల్లం రవాణా పైన కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్టం లోని అన్ని చెక్ పోస్టుల వద్ద నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin