అమ్రాబాద్ కు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక…

0
amrabad mandalam udhyamakarudu congress lo cherika
Share

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
అమ్రాబాద్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక…

అమ్రాబాద్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు 9సం||లు గా BRS పార్టీలో పనిచేసిన MD. అజీజ్ గారు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ వైఖరి నచ్చక అపార్టీకి రాజీనామా చేసి..

CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ మేడం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది..

BRS పార్టీలో 9సం||లు గా పని చేసిన మైనార్టీ లకు BRS పార్టీ లో సరి అయిన స్థానం లేదని అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తామని వారు పిలుపునివ్వడం జరిగింది…

amrabad mandalam udhyamakarudu congress lo cherika


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *