• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

బల్ముర్ మండలం కొండనాగుల గ్రామా 30 మంది మహిళలు..

Share Button

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

బల్ముర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన 30 మంది మహిళలు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ వైఖరి నచ్చక అపార్టీకి రాజీనామా చేసి..

CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ మేడం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది..

అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానిక నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తామని వారు పిలుపునివ్వడం జరిగింది…

balmoor mandala congress party
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat