Sri Pujita Nursery Achampet
( శ్రీ పూజిత నర్సరీ – అచ్చంపేట )
Name : V. Veladri (jayaraju)
Adrees : Kannaya Risemile, Beside SBI Bank, Achampet, Nagarkarnool District, Telangana.
Phone : 9951967059, 9951867707
Plant Nurseries in Achampet
శ్రీ పూజిత నర్సరీ గత 20 సంవత్సరాలు గ అచ్చంపేట పట్టణం లో పూలమొక్కలు మరియు ఇంటి ఆవరణలో పెంచుకునే అన్ని రకాల మొక్కలను పెంచు తున్నారు. లండ్స్కేపింగ్, గార్డెనింగ్, మొక్కల తో డెకొరేషన్ చేయగలం.
మా అన్ని రకాల మొక్కలు :
మామిడి, సపోటా, దానిమ్మ, జామ, టేకు, మా ప్రత్యేకత ఎర్ర చందనం, శ్రీ గంధం, కొబ్బరి, మరియు అన్ని రకాల పండ్ల మొక్కలు లభించును. Plant Nurseries in Achampet
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin