200 పేద కుటుంబాలని ఆదుకున్న జుబెద ఇస్లామిక్ ఫౌండేషన్ అచ్చంపేట

0
Zubeda Foundation Achampet -1

అచ్చంపేట పట్టణంలో జుబెద ఇస్లామిక్ ఫౌండేషన్ (zubaida islamic foundation achampet) తరుపు నుండి లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన 200 పేద కుటుంబాలకి ఓక నెలకి సరిపడా రేషన్ ను( 20కేజీ – సన్న బియ్యం,

Zubeda Foundation Achampet -1

Zubeda Foundation Achampet

Zubeda Foundation Achampet

గోధుమ పిండి – 5kgs
పప్పులు – 4kgs
చింతపండు – 1కేజీ
ఉల్లిగడ్డ – 5kgs
ఉప్పు 1kg
పసుపు ;100grm
అల్లం – 250grm
మంచి నూనె – 2కేజి
చక్కెర – 2కేజీ
రూ ఆఫ్జ – 1కేజీ
ఖర్జూర – 1కేజీ
టీ పతి – 100grm
అoదించడo జరిగింది

zubaida islamic foundation achampet జుబెద ఇస్లామిక్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అచ్చంపేట ప్రజలకు కుల మాత భేదం లేకుండా ప్రజలకు సేవాభావం తో పలు కార్యక్రమాలు చేపడుతుంది ఈ నేపథ్యంలో జుబెద ఇస్లామిక్ ఫౌండేషన్ ప్రపంచ విపత్తు సంభవించడం తో దేశం లో కరోనా వైరస్ విజృభిస్తుండడం తో భారత దేశ చెరిత్రలో తోలి సరిగా లక్డౌన్ ను విధించింది ఈ నేపధ్యం లో అన్ని రస్తాలు కూడా ఈ లక్డౌన్ ను స్వాగతిస్తూ రాష్టాలు గ్రమస్థాయి నుండి లొక్డౌన్ ను పకడ్బందీ గా అమలు చేస్తున్నాయి.

ఈ నేపధ్యం లో అచ్చంపేట ప్రజలు ఎక్కువ శతం రోజువారీ కూలీలు మరియు వ్యవసాయం మరియు వ్యవసాయేతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు లాక్ డౌన్ సందర్బంగా వారికీ జీవనాధారం దొరకక పోవడం తో చాలామంది ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యం లో జుబెద ఇస్లామిక్ ఫౌండేషన్ 200 పేద కుటంబాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఏం. ఎల్. ఏ గువ్వల బాలరాజు గారి చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు సాయం అందించడం జరిగిందనీ జుబేద ఫౌండేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ వాజిద్ , సభ్యులు దిదర్ , సలీం, హఫీజ్ తదితరులు తెలిపారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *