74 లక్షల బ్యాంక్స్ అకౌంట్స్ కి ప్రభుత్వం 1500/- రూపాయలలు
సీఎం కెసిఆర్ గారు చెప్పిన విదంగానే తెలంగాణ రాష్టంలో ప్రజలకు అనేక సదుపాయాలు సమకూరుస్తూనే రేషన్ బియ్యం మరియు పప్పు దినుసులు ఉచితంగా అందిస్తూనే రోజు వారి కూలీలకు ఆర్ధిక సహాయం అంద చేస్తానిని ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన మాట తెలిసిన విషయమే 1500 deposited telangana families
ఈ నేపధ్యం లో ఈ రోజు రాష్టం లో ని 74 లక్షల (74 lakh families) పై చిలుకు బ్యాంక్స్ అకౌంట్స్ కి ప్రభుత్వం అందించే 1500 రూ! జమచేసినట్టుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీర్ గారు వారి ట్విట్టర్ అకౌంట్ లో తెలియ చేసారు। ఈ మొత్తం రూపాయలు 1,112 కోట్లు గ తెలియడం ఐనది।
Telangana to deposit Rs 1,500 each in accounts of 74 lakh families
1500 deposited telangana families
ఈ నేపధ్యం లో ప్రజలంతా ఈ 1500/- రూపాయలను వారి తప్పని సరి అవసరాలకు వినియోగించు కోవలసింది గా ప్రభుత్వం కోరుతుంది నిత్యావస సరుకులు, మరియు కూరగాయలు, మెడిసిన్ లకు ఉపయెగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసింగా సూచించారు।
మిగతా అకౌంట్స్ కి త్వరలో నే 1500/- రూ। పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి। ఈ నేపధ్యం లో డబ్బులు రానటువంటి ప్రజలు నిరాశకు గురికాకుండా ఉండాలని త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో జమచేయ బడతాయని అధికారులు తెలియచేయడమైనది। అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin