కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం
కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటునందిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించినందుకు ట్విటర్‌లో కృతజ్ఞతలు చెప్పారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. Ramoji Rao donated for corona
అదేవిదంగా కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చినటువంటి ప్రముఖులకు మరియు సినీ హీరోలకు, వ్యపారవేత్తలకు, మరియు సామాన్య ప్రజలకు కృతఙ్ఞతలు తెలియచేసారు. అందరు ప్రభుత్వానికి సహకరించి కరోనా మహమ్మారిని రూపుమాపడానికి కారకులు గ నిలిస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలియ చేసారు.
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు
Ramoji Rao donated for corona
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు. కానోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నాగర్కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నదనీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే జిల్లాలో ఎవ్వరు కరోనా బారిన పడకుండా కాపాడు కోవచ్చు అని సూచించారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin