భహిరంగ ప్రదేశాలలో ఉమ్మితే జైలు శిక్ష
కరోనా పైన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. spitting on public place బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. గుట్కాలు లాంటివి నమిలి ఉమ్మివేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినవారిపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మినవారిపై ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని అందులో పేర్కొంది. కేంద్రం సూచనల మేరకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కాగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్ష తప్పదని.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. achampet spitting on public place
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు.
spitting on public place
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు. దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin