కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే సులువైన పద్దతి.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే సులువైన పద్దతి.
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు aarogya-setu-mobile-app-download
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు. కానోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నాగర్కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నదనీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే జిల్లాలో ఎవ్వరు కరోనా బారిన పడకుండా కాపాడు కోవచ్చు అని సూచించారు. ఆరోగ్యసేతు అప్ ఇన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని పరిసర ప్రాంతాల్లో కరోనా బాధితులు వివరాలు మరియు కరోనా గురించి రెగ్యులర్ అప్డేట్స్ ని తెలుసుకుంటూ కరోనా వ్యాప్తిని నివారించవచ్చు.
aarogya-setu-mobile-app-download
ప్రజలు కూడా ఈదేవిదంగా తగు జాగ్రత్తలు తీసుకోని జాగ్రత్తగా ఉండాలని తెలియ చేసారు ముగా వృద్దులు చిన్నపిల్లలా ను కరోనా ఎక్కువ గ ప్రభావితం చేస్తుందని వారిని కాపాడుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉన్నాడని తరుచు వారికీ వేడినీళ్లు మరియు నిమ్మనిల్లు తేనే లాంటివి తరుచు ఇస్తూ శేరీరం లో రోగ నిరోధక షెక్తిని పెంపొందించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.క్యం
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin