పూట గడవని ఐస్క్రీమ్ విక్రయదారులు.

0
achampet ice creams sellers

పూట గడవని ఐస్క్రీమ్ విక్రయదారులు

achampet ice creams sellers అచ్చంపేట పట్టణంలో గల సాయినగర్ కాలనీలో Sairam Theatre పక్కన 25 మంది యువకులు ఉత్తరప్రదేశ్ నుండి బ్రతుకుదేరువు కోసం వచ్చి ప్రతి సంవత్సరం ఊరు ఊరు తిరుగుతూ ఐస్క్రీమ్ అమ్ముకుంటు జీవనం సాగించే వాళ్లకు ఇప్పుడు కరోన ప్రభావంతో వారికి రోజు గడవడం కష్టంగా ఉంది ఎవరైనా దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. achampet ice creams sellers

achampet ice creams sellers

తెలంగాణ రాష్టానికి వలస కార్మికులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిస్సా, చత్తీస్గర్డ్ నుండి కొన్ని వేలమంది వలస కార్మికులు వివిధ రకాల వ్యాపారాల కొరకు మరియు వివిధ రకాల వృత్తిపనుల కొరకు వచ్చి జీవనం సాగిస్తుంటారు.

achampet ice creams sellers

ఈ నేపధ్యం లో రాష్టంలో లొక్డౌన్ విదంచడం వాళ్ళ వారికీ జీవనోపాధి కరువైంది స్వగ్రామానికి వెళ్ళడానికి ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడం తో ఉన్న చోటనే ఉండవలసి వస్తుంది. ఈ తరుణంలో వ్యాపారం చేసుకోలేక పోవడం సంపాదించినా డబ్బులు అన్ని ఖర్చుపెట్టి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి జీవిస్తున్నారు. లాక్ డౌన్ ముగియగానే తాము తమ స్వంత రాష్టాలకు వెళ్లాలని చూస్తున్నారని తెలియచేసారు.

కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు.

కానోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నాగర్కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నదనీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే జిల్లాలో ఎవ్వరు కరోనా బారిన పడకుండా కాపాడు కోవచ్చు అని సూచించారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *