300 వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణి చేసిన మాజీ ఎమ్యెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
300 వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు పంపిణి చేసిన మాజీ ఎమ్యెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
రాష్టం మొత్తం లాక్ డౌన్ నేపథ్యం లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమ్రాబాద్ మండలం లోని సార్లపల్లి, కుడి చింతల్, బైలు గ్రామాలలో ఉన్న 300 ల కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు పంపిణి చేసినారు. Dr. Vamshi Krishna Amrabad మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి మాస్కులు, శానిటైజర్లు పంపిణి చేసారు. ఈ విపత్కర సమయం డాక్టర్ల కృషి ఏంటో ఆవాసం అని కొనియాడారు.
Dr. Vamshi Krishna Amrabad
అదేవిదంగా గ్రామా ప్రజలకు కరోనా వైరస్ గురింగ్ అవగాహనా కలుగ చేసారు ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
ఈ కార్య క్రమం లో డా. వంశీ కృష్ణ , మాజీ ఎమ్యెల్యే డిసిసి అధ్యక్షులు మరియు అమ్రాబాద్ ఎంపిపి శ్రీనివాసులు, సర్పంచ్ చత్రునాయక్, ఎంపీటీసీ మల్లికార్జున్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.