అచంపేట మండలం లో మంగళ వరం నాడు ఓ మోస్తరు వర్షపాతం.
నాగర్కర్నూల్ జిల్లా అచంపేట మండలం లో మంగళ వరం నాడు ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది ప్రతి సంవత్సము శ్రీరామనవమి తరువాత వర్షం రావడం గమనార్హం కానీ ఈ సంవత్సరం కరోనా ప్రభావం ఉన్నది కావున ఈ వాతావరం కరోనా విజృంభించడానికి అవకాశం ఉన్నది కావున దయ చేసి అందరు అప్రమతంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుకుంటున్నారు. rain fall achampet mandal
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు rain at champet mandal – achampeta.com
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
rain fall achampet mandal
దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు. కానోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నాగర్కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నదనీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే జిల్లాలో ఎవ్వరు కరోనా బారిన పడకుండా కాపాడు కోవచ్చు అని సూచించారు.