కరోనా వైరస్ ప్రభావం లో కూడా మాంసం పై మక్కువ తగ్గడం లేదు.

0
mutton-shops-achampet

కరోనా వైరస్ పై అవగాహనా తప్పనిసరి.

కరోనా వైరస్భ యపెడుతున్నా జనం సామాజిక దూరాన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం పలు మాంసం దుకాణాల వద్ద జనం ఎగబడ్డారు. ఎక్కువ సంఖ్యలో గుమిగూడి మాంసం తీసుకెళ్లారు. పలువురు కనీసం మాస్కులు కూడా లేకుండానే బయటకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జనం మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిదంగా కొన్నిరోజులు మాంసం తినడం తగ్గించి ఆకూ కూరలు, కూరగాయలు రోగనిరోధక షెక్తి ని పెంచే విటమిన్స్ కలిగినటువంటి పదార్ధాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు

corona virus effect in achampet

అదేవిదంగా ఆరోగ్య సేతు అప్ ని భారత ప్రభుత్వం విధుల చేసింది ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని బ్ల్యూఎటూత్ ని ఆన్ లో పెట్టి లొకేషన్ మ్యాప్ ఇన్ అన్న చేసినట్లయితే మన దగరలో ఎవ్వరైనా కరోనా సోకినా వారు ఉంటె మంకు అలెర్ట్ మెసేజ్ వచ్చే విదంగా రూపొందించారు.మరియు ఈ అప్ అన్ని భాషల్లో రోపొందిచడ విశేషం. corona virus effect in achampet

corona virus effect in achampet


కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు

people awareness on corona virus and logon to our facebook page and please now the live status on corona virus corona virus effect in achampet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *