గంటలో వైరస్ ని నిర్ములించే యంత్రం అందుబాటులోకి వచ్చింది.
గంటలో వైరస్ ని నిర్ములించే యంత్రం అందుబాటులోకి వచ్చింది.
ఆస్పత్రులను సత్వరం ఇన్‌ఫెక్షన్ రహితంగా మార్చగల సరికొత్త యంత్రమొకటి అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ‘సైటెక్ ఎయిర్‌ఆన్’. కూలర్ వంటి ఈ యంత్రం ప్రతి 8 సెకన్లకు 10 కోట్ల నెగిటివ్ అయాన్లను వెదజల్లుతుంది. తద్వారా కేవలం గంటలోనే ఆసుపత్రి గదుల్లో వైరస్‌ల ప్రభావాన్ని (వైరల్ లోడ్‌ను) 99.7% తగ్గిస్తుంది. వైరస్‌ల ఉపరితలంపై ఉండే ప్రోటీన్‌ను ఈ యంత్రం నుంచి వచ్చే డిటర్జెంట్ ప్రాపర్టీ ధ్వంసం చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, నెట్రోజన్ డై ఆక్సైడ్ వంటి కలుషిత వాయువులను నిర్వీర్యం చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు, హానికారక వాతావరణ కారకాలను తట్టుకొనేలా శరీర శక్తిని పెంచడం దీని మరో ప్రత్యేకత. పుణెకు చెందిన ‘సైటెక్ పార్క్’ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని ఇప్పటికే పలు రకాల వైరస్‌లపై విజయవంతంగా ప్రయోగించారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతోపాటు విమాన క్యాబిన్లు, ఇళ్లలో వాడకానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ యంత్రాల ఉత్పత్తి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ రూ.కోటి విడుదల చేసింది. త్వరలో అందుబాటులోకి రానున్న వెయ్యి పరికరాలను మహారాష్ట్రలోని వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేయనున్నారు. కొవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వైరస్ బారిన పడే ముప్పును తాజా యంత్రం తగ్గించే అవకాశముంది. achampet corona updates
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు
achampet corona updates
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin