భారత్ “దియా జలావో” విజయవంతం
కరోనా వైరస్ పై సామూహిక పోరాటం
కరోనా వైరస్ పై జరుగుతున్నా పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుండి 9 నిమిషాల వరకు విద్యుత్ ద్విపాలను ఆర్పీ క్యాండిల్స్ , దియా మరియు మొబైల్ ఫోన్ లైట్స్ ని వెలిగించి కరోనా బాధితులకు మేము అండగా ఉన్నామని భరోసా ఇచ్చేవిధంగా ఈ కార్య క్రమానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. india lit the lamps
ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు దేశం లో ఉన్న అన్ని రాష్టాల ముఖ్య మంత్రులు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులు, మరియు దేశ ప్రజలంతా తమ తమ నివాసాలలో ఉండీ ద్విపాలను వెలిగించి ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రదాని కృతఙ్ఞతలు తెలిపారు.
దీనిద్వారా కొంతవరకు కరోనా కు సంబందించిన ఒక చైన్ సిస్టమ్ ని స్తంభింప చేయగలిగే మని ఈడే ఐక్య మత్యం తో, పట్టుదల తో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఏప్రిల్ 14 వ తారీకు వరకు గృహాలనుండి బయటికి రాకుండా ఉండీ కరోనా పైన విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
india lit the lamps
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin