ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే గువ్వల బాలరాజు గారు.
ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే గువ్వల బాలరాజు గారు.
Achampet అచ్చంపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచినందుకు సిబ్బందిని మరియు వైద్యులను అభినందించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు. Achampet MLA Govt.Whip, Guvvala Balaraju sudden visited government hispotal.
MLA Guvvala Balaraju ఒక గూడులో కోడి, కొన్ని పిల్లలు ఉండేవి.
కోడి తన పిల్లలకు బయటకు రాకూడదు. బయటకు వస్తే ప్రమాదం అని హెచ్చరించేది. పిల్లలు తల్లి తో పాటు తిరిగేవి గూటిలో భద్రముగా ఉండేవి. ఒక రోజు తల్లి మాట వినకుండా ఒక పిల్ల బయటకు వచ్చింది. అమాంతంగా గద్ద ఆ పిల్లను తన కాళ్లతో పట్టుకొని ఆకాశం వైపు పైకి లేచింది. కోడిపిల్ల చాలా సంతోషం తో నేను బయటకు వస్తే ప్రమాదం లేదు! నేను అందరి కన్న హైట్ లో గాల్లో తేలిపోతున్నాను అని ఆనందపడుతుంది. ఇంతలో గద్ద చెట్టుమీదకు తీసుకెళ్లి కోడిపిల్ల మెడ పట్టినప్పుడు గుర్తు కొస్తుంది. అమ్మ బయటకు వస్తే ప్రమాదం అని ఎందుకు చెప్పిందో గ్రహించేలోపు ప్రాణం గాల్లో కలిసి పోతుంది.
Achampet MLA Guvvala Balaraju
అలాగే! కరోనా వైరస్ ఉన్నది. బయటకు వస్తే ప్రమాదం అని నాయకులు,అధికారులు హెచ్చరిస్తున్నా, అనేక మంది వారి మాటలు వినకుండా బయటకు వస్తున్నారు. Mla Giving instructions to achampet goverment hospital staff and doctors about corona awareness. మార్గం మధ్యలో పోలీస్ వారి నుండి తప్పించు కొన్నప్పుడు ఆహా! నా తెలివి అద్భుతం పోలీస్ వారికి దొరకలేదు. అని సంబర పడతారు.
కానీ! ప్రమాదం పోలీస్ ల వద్ద లేదు. బయట కరోనా వైరస్ రూపంలో ఉన్నది. నీకు నీ కుటుంబాన్ని అంటుకొన్నదని గ్రహించే లోపు జరగ వలసిన నష్టం జరుగుతుంది.
తస్మాత్ జాగ్రత్త
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin