2 లక్షలు విరాళం గ ఇచ్చిన అచ్చంపేట ఐరన్ స్టోర్ అసోసియేషన్
2 లక్షలు విరాళం గ ఇచ్చిన అచ్చంపేట ఐరన్ స్టోర్ అసోసియేషన్.
achampet కరోనా వ్యాధి రాష్ట్రంలో విజృంభించిన వేళ అచ్చంపేట పట్టణంలో పేదవారికి నిత్యావసర సరుకుల పంపిణి కొరకు ఐరన్ స్టోర్ అసోసియేషన్ తరపున స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ గువ్వల బాలరాజు గారికి, రెండు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. achampet iron association donated 2 lakhs for poor people daily needs.
achampet iron association donated 2 lakhs for poor people daily needs
అదేవిధంగా కరోనా వైరస్ రాష్టంలో కోరలు చాచుతున్నాడని ప్రజలు ఇళ్లలోనుంచి బయటకి రాకూడని ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకోవాలని మరియు పోలీస్ వారికీ, డాక్టర్ల కు పారిశుధ్య కార్మికులకు సహకరించాలని తెలియ చేయడం ఐనది. కరోనా వైరస్ కారణంగా ఎవ్వరికైనా ఆరోగ్య ఇబ్బందులు తాళిత్తినైయంటే వెంటనే 100 కి డయల్ చేయాలనీ ఆరోగ్య సిబ్బంది సూచించినటువంటి జాగ్రత్తలు పాటిస్ట్ వారి తో సహకరించాలని తెలియచేసారు. అందరు ప్రజలు తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని పడే పడే చేతులను శుభ్రాంగా సబ్బుతో 20 నిమిషాల పటు కడుక్కోవాలి సూచించారు
కరోనా మహమ్మారి కంటికి కనిపించని శత్రువు అది గాలిలో ఉంటుంది తినే పదార్తల మీద, వస్తువులమీద, ఇక్కడ అక్కడ అని కాదు పరిసల చుట్టూ ఉంటుంది. ఈ మహమ్మారి బారిన పడకూడని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామంలో నుండి వేరే గ్రామానికి మరియు ఇతర దూర ప్రాంతాలకు మరియు తీర్థయాత్రలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్లకూడని తెలియని వ్యక్తులతో కరచాలనం చేయకూడని నియోజక వర్గ ప్రజలకు సూచిస్తున్నారు.
దీని బారిన ముక్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఎక్కువగా పడుతున్నారు అని వారిని కాపాడుకునే భాద్యత ఇంటిలోని వారిది తెలియ చేసారు.
కానోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని నాగర్కర్నూల్ జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నదనీ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే జిల్లాలో ఎవ్వరు కరోనా బారిన పడకుండా కాపాడు కోవచ్చు అని సూచించారు.
ఇందులో అసోసియేషన్ అధ్యక్షులు కర్ణ స్వామిగారు, శ్యామ్ సుందర్ గారు, చంద్రశేఖర్ గారు, కోటీశ్వర్ గారు, ఫయీమ్ గారు, లక్ష్మీకాంత్ గారు, రవి గారు ,సంపత్ కుమార్ గారు ,స్థానిక పిఎసిఎస్ ప్రెసిడెంట్ పోకల మనోహర్ గారు ,తెరాస సీనియర్ నాయకులు గంగాపురం రాజేందర్ గారు ,పాల్గొన్నారు.!!!