S G బ్యాంక్వెట్ హాల్

0
sg banguet hall achampet
Share

SG Banquet Hall Achampet
S G బ్యాంక్వెట్, మినీ ఫంక్షన్ హాల్
సాయిరాం థియేటర్ పక్కన, సాయినగర్ , అచ్చంపేట
బర్త్డే ఫంక్షన్స్
అన్ని రకాల ఫంక్షన్స్

ఎస్ జి బ్యాంకేట్ హాల్ మరియు ఫంక్షన్ హాల్ అచ్చంపేట లో ఉన్నది శుభకార్యాలకు, మరియు గెట్ టూ గ్యాథెర్, పుట్టిన రోజు, ఆత్మీయ సమ్మేళనాలు అనువైన ప్లేస్. మరియు వివిధ ప్రైవేట్ సంస్థల మీటింగ్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రో.శరన్ గౌడ్
ఫోన్.9440821099

సోమవారం నుండి – శనివారం వరకు 24 గంటలు అందుబాటులో

SG Banquet Hall Achampet

అచ్చంపేట పట్టణం లోని శ్రీశైలం హైవే సాయినగర్ కాలనీ లో సాయిరాం థియేటర్ ప్రక్కన ఎస్ జి బ్యాంకేట్ హాల్ ఉన్నది. చాల విశాలయమైన పార్కింగ్ ఫెసిలిటీ మరియు చక్కటి బ్యాంకేట్ హాల్ సలిగి ఉన్నది.

మా ప్రత్యేకతలు :

పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలు వోణి ఫంక్షన్లు , ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మీటింగ్ లు, ఆత్మీయ సమ్మెళనాలు చేసుకోవడానికి అనువైన స్థలం.

రుచికరమైన వంటలు వండడానికి అనుభవాగ్యులు, హాల్ డెకొరేషన్, లైటింగ్స్ , వీడియో కవరేజీలు , ఫోటో స్టూడియోల అన్ని సదుపాయాలు కలిగి ఉన్నాం.

sg banguet hall achampet

sg banguet hall achampet

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *