అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాల్

Sri Angirekula Shekaraiah Gardens Function Hall
అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాల్ c
శ్రీశైలం రోడ్, హీరో షోరూం వెనక,
అచ్చంపేట, నాగర్కర్నూల్ జిల్లా, తెలంగాణ. 509375
అచ్చంపేట పట్టణం లోని శ్రీశైలం హైవే సాయినగర్ కాలనీ లో హీరో షోరూం వెనకాల శ్రీ అంగిరేకుల గార్డెన్స్ అండ్ ఫంక్షన్ హాల్ ఉన్నది. విశాల మైన ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరం కలిగి ఉన్నది, విశాల మైన వెహికల్ పార్కింగ్ కలిగి సిసి కెమెరా సెక్యూరిటీ తో అన్ని సదుపాయాలు కలిగిం ఏకైక ఫంక్షన్ హాల్.
Angirekula Shekaraiah Gardens Functionhall
మా ప్రత్యేకతలు :
పెళ్లిళ్లు, బర్త్డే పార్టీలు వోణి ఫంక్షన్లు , ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మీటింగ్ లు, ఆత్మీయ సమ్మెళనాలు, అన్ని రకాల ఫంక్షన్స్ చేసుకోవడానికి అనువైన స్థలం.
రుచికరమైన వంటలు వండడానికి అనుభవాగ్యులు, హాల్ డెకొరేషన్, లైటింగ్స్ , వీడియో కవరేజీలు , ఫోటో స్టూడియోల అన్ని సదుపాయాలు కలిగి ఉన్నాం.
Angirekula Shekaraiah Gardens Functionhall
ప్రో.A.హరీశ్వర్
Phone: 903090 3354



Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin