• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

బాలరాజన్నకు తోడుగా కదిలిన తాడూరు ప్రజానీకం…

Share Button

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

బాలరాజన్నకు తోడుగా కదిలిన తాడూరు ప్రజానీకం

• ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా అదివారం ఉప్పునుంతల మండల పరిధిలోని తాడూరు గ్రామంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..

కారు గుర్తుకే ఓటేద్దాం, ప్రజలకు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వాన్ని గెలిపిద్దాం అని, మరోసారి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారిని, అచ్చంపేటలో తనని గెలిపించాలని అభ్యర్థించారు.

🔹 అంతకుముందు గ్రామానికి వచ్చిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారికి గ్రామ ప్రజానీకం మరియు నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు.

💠 ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాపతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

tadoor brs party pracharam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat