వంగూర్ మండల కేంద్రంలో మరియు డిండిచింతపల్లి, మాచినోనిపల్లి, వెంకటాపూర్,తిరుమలగిరి. గ్రామాలలో
![vangoor brs party pracharam](https://www.achampeta.com/wp-content/uploads/2023/11/vangoor-brs-party-pracharam.jpeg)
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడుదాo…
అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
వంగూర్: మండల కేంద్రంలో మరియు డిండిచింతపల్లి, మాచినోనిపల్లి, వెంకటాపూర్,తిరుమలగిరి. గ్రామాలలో నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి N TV ఇంటర్వ్యూలో రైతుబంధు అనేది భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒక్కరికే ఇస్తాం అన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అని ప్రజలకు మోసపూరిత, మాయమాటలు చెబుతున్నారని, రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందపెడుదాo కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు.కారు గుర్తుకు ఓటేసి మరోసారి సీఎం కేసీఆర్ గారిని,తనని గెలిపించాలని అభ్యర్థించారు.
💠 ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాపతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.