ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి మైనారిటీ యువతులు ఘనంగా సన్మానించడం
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి మైనారిటీ యువతులు ఘనంగా సన్మానించడం జరిగినది
పది సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఎంతో నిరుద్యోగులు యువతి యువకులు ఉద్యోగాలు రాక ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆనాడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరగకముందే వేస్తామని చెప్పడం ద్వారా ఎంతోమంది యువతి యువకులు కాంగ్రెస్కు అండగా నిలవడం జరిగినది టిఆర్ఎస్ వాళ్లు ఎంతో ప్రలోభాలకు గురిచేసిన అదరకుండా బెదరకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాము అచ్చంపేట ప్రాంతంలో డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారికి అండగా నిలిచి పెద్ద ఎత్తున యువతీ యువకులం కాంగ్రెస్ పార్టీ ఓటు వేశాం భారీ మెజారిటీ తోటి గెలిపించుకున్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సార్ గారిని ఘనంగా సన్మానించడం జరిగినది. షమీం బీఈడీ రేష్మ పప్పీ డిగ్రీ డాక్టర్ వంశీకృష్ణ సార్ గారు కూడా మాకు భరోసానిచ్చారు కచ్చితంగా సంవత్సరం తిరగకముందే రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుందని చెప్పడం ద్వారా మాకు ఎంతో సంతోషంగా ఉన్నది మాకు ఉద్యోగాలు వచ్చిన వెంటనే కచ్చితంగా జీవిత కాలం మొత్తం కాంగ్రెస్కు అండగా నిలుస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నాము
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin