• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

Prajabhavan lo Padipuja ప్రజా భవన్ అయ్యప్ప, ఆంజనేయ స్వాముల పడిపూజ.

Share Button

achampet-praja-bhavan-lo-ayyappa-swamula-padipujaMLA ప్రజా భవన్ అయ్యప్ప స్వాములు మరియు ఆంజనేయ స్వాముల మహా పడిపూజ కార్యక్రమం

అచ్చంపేట లోని ప్రజా భవన్ MLA క్యాంప్ కార్యాలయంలో అయ్యప్ప స్వాములు Prajabhavan lo Padipuja MLA మరియు ఆంజనేయ స్వాముల మహా పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.Prajabhavan lo Padipuja వేద పండితుల ఆశీర్వాదంతో అచ్చంపేట నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజాభవన్ నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలని వేద పండితులు దీవెనలు ఆశీర్వాదాలు తీసుకున్న..

DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సార్ గారు మరియు CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ  గారు కార్యక్రమంలో స్వాములు, పార్టీ ప్రజనిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat