అధికారిక ఎమ్మెల్యే ప్రజా భవన్ క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక హోమం.
అచ్చంపేట ఎమ్మెల్యే ప్రజా భవన్ ( క్యాంప్ ఆఫీస్) లోకి డా. చిక్కుడు వంశీకృష్ణ MLA ,డీసీసీ అధ్యక్షులు డా . అనురాధ జెడ్పీటీసీ గారి నూతన ప్రవేశం
అధికారిక ఎమ్మెల్యే ప్రజా భవన్ క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక హోమం ,పూజలు వేద పండితులు మంత్రోత్సవంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం
ఎమ్మెల్యే ప్రజాభవన్ లోకి అడుగుపెట్టిన డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ…
వేద పండితుల ఆశీర్వాదంతో అచ్చంపేట నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందాలని నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ ప్రజాభవన్ నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలని వేద పండితులు దీవెనలు ఇచ్చారు….
నియోజక వర్గం నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యే, డాక్టర్ అనురాధ గార్లకు శుభాకాంక్షలు తెలియజేసేశారు..
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin