కార్యకర్త జగదీష్ దశదిన కర్మ..పరామర్శించిన ZPTC డాక్టర్ అనురాధ.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీష్ దశదిన కర్మ..పరామర్శించిన ZPTC డాక్టర్ అనురాధ.
అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీష్ గారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. Amrabad mandal zptc anuradha ఈరోజు వారి దశదిన కర్మ కార్యక్రమం ఉన్నందువలన విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించిన అచ్చంపేట Amrabad mandal zptc anuradha MLA డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి సతీమణి CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ గారు..
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin