యెన్నం ఆసుపత్రి లో పార్టి కార్యకర్త కు బరోసా..
యెన్నం ఆసుపత్రి లో పార్టి కార్యకర్త కు బరోసా..
అచ్చంపేట పట్టణం పార్టి కార్యకర్త అంతాట్టి మల్లేష్ Antati mallesh in hospital గారు నిన్నా జరిగిన రోడ్డుప్రమాదం లో గాయపడి యెన్నం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాని తెలుసుకొని నిన్నా రాత్రి ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ తో ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.. యెదావిదిగా ఈ రోజు యేన్నమ్స్ ఆసుపత్రి చేరుకొని గాయాలతో బాధపడుతున్న అంతటి మల్లేష్ గారిని పరామర్శించిన,అనంతరం కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలుపుతున్న డా. చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin