దాసరి గోపాల్ గారి కుటుంబానికి ఆర్ధిక సహాయం…
దాసరి గోపాల్ గారి కుటుంబానికి ఆర్ధిక సహాయం…
అమ్రాబాద్ మండలం మన్ననూర్ doctor Anuradha bommanpally gramam lo paramarsha గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాసరి గోపాల్ గారు కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆర్థిక సహాయం అందజేసిన అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి సతీమణి CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ గారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin