• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

kcr ktr flexilu దిష్టి బొమ్మలుగా కేసీఆర్, కేటీఆర్ కటౌట్.. కోతులు రావట్లేదని రైతు ఆనందం!

Share Button

dishti-bommalugu-ktr-kcrదిష్టి బొమ్మలుగా కేసీఆర్, కేటీఆర్ కటౌట్.. కోతులు రావట్లేదని రైతు ఆనందం!

వేసిన పంటలను చేతికి వచ్చే వరకు రైతులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. kcr ktr flexiluఆరుగాలం కష్టించి పండించిన పంటలు తీరా చేతికి వచ్చే సమయంలో నాశనం అయితే ఏ రైతు తట్టుకోలేడు. అందుకే పంటచేలా వద్ద రైతులు జవాన్‌లా కాపలా ఉంటారు. గతంలో పశువులే పంటలను మేసేవి. కానీ ప్రస్తుతం కోతులు, అడవి పందులు, కొండంగెలు ధ్వంసం చేస్తున్నాయి. వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రేకు డబ్బాల చప్పుడు చేస్తూ.. ఒడిసెలతో తరుముతూ అష్టకష్టాలు పడుతుంటారు. మరి కొందరు చేను చుట్టు పెన్సీంగ్ వేసుకుంటారు. ఇంకొందరు రంగురంగుల చీరలను తెరలుగా కడతారు. స్టార్ హీరోయిన్ల ఫ్లెక్సీలను ఏర్పాడు చేస్తారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat