పిడుగులుపడి పశువులు మృతి.
నాగర్కర్నూల్ జిల్లా Appaipally lingala mandalam లింగాలమండలం అప్పాయిపల్లి గ్రామంలో బతికే లింగమయ్య s/o బాలయ్య అనే రైతు Former యొక్క పశువులు పిడుగుపాటుకు మరణించడం జరిగింది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పిడుగు పడడం జరిగింది. Appaipally rural formers news.
అకాల వర్షాల కారణంగా ఉరుములు మెరుపులా తో కూడిన పిడుగులు కు మూగ జీవాలు cows and animals బలవుతున్నాయి అని రైతులు బయాందోనలు చెందుతున్నారు. తమకు అపారమైన నష్టం కలుగుతుందని బోరుమంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి రైతులను ఆదుకోవాలని ఎదురుచూస్తున్నారు. rural village in nagarkurnool district
వీఆర్వో తిరుపతయ్య గారు ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది చేయడం జరిగింది ఇట్టి ఆస్తి విలువ 1,50,000 రూపాయలు గా అంచనా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ ఐ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ప్రతి సంవత్సరం అకాల వర్షాల కారణంగా పిడుగులు ఉరుముల తో కూడిన వర్షాలు పాడడం తో ఎన్నో మూగ జీవాలు బలవుతున్నాయి ఈ నేపధ్యం లో ప్రజలు తమ జీవనాధారాలు అయినటువంటి పశువులను కోల్పోయి నిరాధారులు అవుతున్నారు పశువులతో పటు పంటలను ఇళ్లను కూడా కోల్పోతున్నారు, ఈ లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రజలకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియచేస్తే ఈ లాంటి అకాల విప్పత్తులనుండి పశువులను జంతువులను కాపాడు కోవచ్చని ప్రజా అభిప్రాయం.
అద్దేవిధంగా పశువులకు ఇన్సూరెన్సు చేయించుకోవడం ధ్వారా రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ వస్తుంది కావున పశువుల పైన ఉన్న ఇన్సూరెన్స్ గురుంచి ప్రజలకు తెలియ చేయడం ద్వారా ఈ లాంటి నష్టాన్ని నివారించ వచ్చని ప్రముఖులు తెలియ చేస్తున్నారు. దీనిగురించి వివరంగా తెలుసుకోవడానికి జిల్లా పశు సమర్ధక శాఖను సంప్రదించడం ద్వారా మరియు వాతావరణ శాఖను సంప్రదించి ఎలాంటి సమయం లో ఉరుములు పిడుగులా తో కూడిన అకాల వర్షాలు వస్తాయో తెలుసుకొని ప్రజలు రేట్లు పశువులను కాపాడుకొనే అవకాశం ఉందని అధికారులు తెలియ చేస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin