అచ్చంపేట యూత్ కాంగ్రెస్ శ్రీశైలం పాదయాత్ర | youth congress
అచ్చంపేట యూత్ కాంగ్రెస్ శ్రీశైలం పాదయాత్ర…
ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అచ్చంపేట (achampet youth congress srishailam padayatra) నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు అత్యధిక మెజారిటీ తోటి గెలిచినందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీశైల మల్లికార్జున స్వామిల వారికి మొక్కుకున్నారు కాబట్టి ముక్కు తీర్చుకోడానికి అచ్చంపేట నుండి ఈరోజు ఆరు గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వాముల వారి దగ్గరికి పాదయాత్రగా వెళ్తున్నారు వీరికి జండా ఊపి సాగనంబిన అడ్వకేట్ రాజేందర్ అన్న అచ్చంపేట కౌన్సిలర్ గౌరీశంకర్ యూత్ కాంగ్రెస్ నాయకులు కుందా మల్లికార్జున్ పవన్ కుమార్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ శివ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఎస్సీ సెల్ నాయకులు జగదీష్ తదితరులు వారిని సాగనంపడం జరిగినది
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin