అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ…

0
Achampet-vice-chirman-joined-in-congress

Achampet-vice-chirman-joined-in-congress

అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ…
అచ్చంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలోకి చేరిక… నల్లమల్ల ముద్దుబిడ్డ , అచ్చంపేట శాసనసభ్యులు
డా. చిక్కుడు వంశీకృష్ణ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు Achampet municipal vice chairman joined in congress

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *