• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

అచ్చంపేట ప్రజలారా ఆత్మగౌరవం కాపాడండి…

Share Button
achampet-congress-party-roadshow

అచ్చంపేట ప్రజలారా ఆత్మగౌరవం కాపాడండి..

మార్పూ కావాలి,ఇందిరమ్మ రాజ్యం రావాలి.. ఒక్క అవకాశం ఇవ్వండి,అభివృద్ధి చేసి చూపిస్తాను.. అచ్చంపేట ప్రజలారా ఆలోచన చేయండి గత 26 ఏళ్లుగా వంశీకృష్ణ మీ ఆస్తి కోసం రాలేదు.. ఒక్క ఓటు వేయమని అడుగుతున్నాడు.. ఒక్క పైసా కూడా ఖర్చు కాదు,ఓటు వేయాలంటే.. పోలింగ్ బూత్ కి వెళ్ళి హస్తం గుర్తు కి వోటు వేస్తే చాలు.. వంశీకృష్ణ సార్ గెలిచినట్లు..

లింగాల పట్టణంలో రోడ్ షో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అచ్చంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డా. చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు. మరియు రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసులు రావు గారు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు..
ప్రచారం లో భాగంగా డా.వంశీకృష్ణ సార్ గారు మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం.

#ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ #బి ఆర్ ఎస్ పార్టీ లాగా హామీ ఇచ్చి తుంగలోకి తొక్క లేదు
#దళిత సీఎం మూడెకరాల భూమి దళిత బంధు యువకులకు ఉపాధి కల్పన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇలా అన్ని మోసం చేసింది సీఎం కేసిఆర్
#కలలు కన్న తెలంగాణను పదేళ్లలో సాధించుకోలేదు
#వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలే చూస్తారు

బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి
👉 రేషన్ కార్డు ఇవ్వలేనోడు, సన్నబియ్యం పెడుతా అంటే ఎవరు నమ్ముతారు కేసిఆర్,
👉 కొత్త పెన్షన్లు ఇవ్వలేనోడు 5000 ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు కేసిఆర్,
👉 గ్రామాల్లో ఒక్క ఇల్లు కట్టించలేనోడు, అందరికీ ఇల్లు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు కేసిఆర్,
👉 9 ఏళ్ళు నుండి 1150/- గ్యాస్ ఇచ్చిన వాళ్ళు ఈ సారి గెలిస్తే 400/- కే ఇస్తారు అంట ఎవరు నమ్ముతారు కేసిఆర్

హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం
#ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.
#దళిత సీఎం మూడెకరాల భూమి దళిత బంధు యువకులకు ఉపాధి కల్పన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇలా అన్ని మోసం చేసింది సీఎం కేసిఆర్.
#కలలు కన్న తెలంగాణను పదేళ్లలో సాధించుకోలేదు.
#వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలే చూస్తారు.
మాట ఇచ్చామంటే తప్పకుండా నెరవేర్చుకుంటాం..

Achampet-congrees-party-atmagoravam-saba

🙏తెలంగాణాలో ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి కాంగ్రెస్ తల్లి కానుక లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం..
కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో తప్పకుండా నెరవేర్చుతుంది..

#కాంగ్రెస్ భరోసా..

6గ్యారెంటీస్
మహాలక్ష్మి మహిళలకు

ప్రతినెలా 2500,
500కే గ్యాస్ సిలిండర్

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

రైతు భరోసా,ప్రతి ఏటా

• #15000 (రైతులు, కౌలు రైతులకు)

•₹12000 (వ్యవసాయ కూలీలకు)

• వరి పంటకు 7500 బోనస్

గృహ జ్యోతి ప్రతి

కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం

• ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & 75 లక్షలు 1. ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం

యువ వికాసం

• విద్యార్థులకు 25 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్

చేయూత

• వృద్ధాప్య పింఛన్ 4000 కుటుంబంలో ఇద్దరికీ వర్తిస్తుంది..!

10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ

✋హస్తానికి ఐదు వేళ్లు..
అధికారంలోకి రాగానే ప్రజలకు ఐదు మేళ్లు.

🔥రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ

🔥ఆడబిడ్డలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్

🔥ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల సాయం

🔥ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ రూ.8000

🔥మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ.

లింగాల మండలంలో..

ప్రభుత్వ జూనియర్ కాలేజి ఏర్పాటు.

చీకటి చెరువులో కె.ఎల్.ఐ. కాలువను మల్లించి సాగునీరు అందించడం.

30 సర్వే నెం.98 లో 1398 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వడం.

అంబట్పల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడం.

జై వంశన్న, జై జై వంశన్న..

✋ హస్తం గుర్తుకే మన ఓటు 👆
👉 పోలింగ్ తేది: నవంబర్ 30, 2023.
🔸మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం,
హస్తం గుర్తుకు ఓటు వేయండి.

అచ్చంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ” డా.చిక్కుడు వంశీకృష్ణ ” గారిని గెలిపించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat