• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత | Amrabad tiger Reserve

Share Button

vatarlapally marabad mandal farestఅడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత

ఈరోజు వటవర్లపల్లి గ్రామపంచాయతీ లో సర్పంచ్ చత్రు నాయక్ అధ్యక్షతన అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అడవులను రక్షించుకోవడం మనందరి బాధ్యత వేసవికాలం లో ఆకులు రాలి గడ్డి ఎండుకపోవడంతో అడవిలో మంటలు రావడం జరుగుతుందని Amrabad tiger Reserve అటవీ ఉత్పత్తులకు సేకరణ కోసం వెళ్లే వ్యక్తులు అడవిని ఎలాంటి హాని కలిగించవద్దని అడవులను కాపాడుకుంటేనే సకాలంలో వర్షాలు పడతాయని పర్యావరణాన్ని కాపాడుకోగలం అని చెట్లను నరకడం మూగ జీవులను జంతువులను వేటాడితే చట్టరీత్యా కటిన శిక్షలు ఉంటాయని, నల్లమల అడవి ప్రాంతంలో మంటలు వచ్చిన save forest in amrabad సమయంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అడవి ప్రాంతంలో ప్లాస్టిక్ నివారణ కూడా మనందరి బాధ్యత అని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది amrabad tiger reserve అడవులు దట్టంగా ఉన్నాయని పశువుల కాపరులు లోపలికి వెళ్ళకూడదని తగిన జాగ్రత్త వహించాలని గ్రామపంచాయతీ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ మంజుల, వాసవి, గ్రామ కార్యదర్శి రాంబాబు, వార్డు సభ్యులు శ్రీను నాయక్, రమేష్ సాలమ్మ బీట్ ఆఫీసర్లు తేజశ్రీ, రాజేశ్వరి, శిల్ప, మాధవరెడ్డి ముత్యాలు, శరత్ గ్రామ ప్రజలు కర్నాటి శ్రీనివాస్ ,పరమేశ్వర్, నంద లాలయ్య, పత్యా నాయక్ ,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat