zptc anuradha condolence karyakarta | కార్య కర్త కుటుంబానికి అండ దందా.
మొల్క మామిడి లో కార్య కర్త కుటుంబానికి అండ దందా… zptc anuradha condolence to family of congress party karyakarta
అమ్రాబాద్ మండలం మొల్క మామిడి గ్రామానికి zptc anuradha condolence to family of congress party karyakarta చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి సంపత్ కుమార్ గారు నిన్న రాత్రి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకొని వారి స్వగృహానికి వచ్చి మృత దేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన..
DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సార్ గారి సతీమణి CBM ట్రస్ట్ చైర్ పర్సన్ & అమ్రాబాద్ మండల ZPTC డాక్టర్ అనురాధ గారు కార్యక్రమంలో MPP శ్రీనివాసులు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin