Praja darbar in achampet | అచ్చంపేట ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ ఏర్పాటు
డిసెంబర్ 23 నాడు అచ్చంపేట ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ ఏర్పాటు praja darbar in achampet
గడిచిన 10 ఏళ్ళలో MLA ను కలవాలంటే భయం…
మాట్లాడాలంటే భయం….
సమస్య చెప్పుకోవాలంటే భయం….
కనీసం ఫోన్ తీసుకొని క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టాలంటే భయం….
praja darbar in achampet అన్ని భయాలను దూరం చేయనున్న గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చిక్కుడు వంశీకృష్ణ..
డిసెంబర్ 23 నాడు అచ్చంపేట ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ ఏర్పాటు
నూతనంగా ఎన్నికైన అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ గారు అచ్చంపేట ప్రజల సమస్యల పరిష్కారం దిశగా మొదటి అడుగు వేయనున్నారు…. achampeta mla doctor vamshikrishna
“MLA అంటే శాసించే వాళ్ళం కాదు సేవ చేసే వాళ్ళం” అని నిరూపించే దిశగా తనదైన శైలిలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటానని ఉమామహేశ్వరుడి సాక్షిగా బాండ్ పేపర్ రాసి ఇచ్చిన చిక్కుడు వంశీకృష్ణ….
నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి “అందరికీ అందుబాటులో MLA” అనే పాలసీ తో నేడు అచ్చంపేట ప్రజలకి అందుబాటులో ఉండటానికి సిద్ధపడిన చిక్కుడు వంశీకృష్ణ….
అచ్చంపేట ప్రజలారా స్వచ్చందంగా తరలిరండి…