అచ్చంపేట చరిత సాయి చిన్న పిల్లల హాస్పిటల్ సీజ్…

0
achampet-charitasai-childrens-hospital-closed

achampet-charitasai-childrens-hospital-closed

అచ్చంపేట చరిత సాయి చిన్న పిల్లల హాస్పిటల్ సీజ్…

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని చరిత సాయి చిన్న పిల్లల హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని పర్మిషన్ లేకపోవడంతో ఉన్నతాధికారులు హాస్పిటల్ ను సీజ్ చేశారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *