నవచేతన సంచార పుస్తకాలయం అచ్చంపేట
నవచేతన సంచార పుస్తకాలయం అచ్చంపేట.
1. మీరు మంచి పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు.
2. మీకు బాల సాహిత్యం, నవలలు, కధల పుస్తకాలూ కావాలా
3. మీరు ఆధ్యాత్మిక పుస్తకాల కోసం వెతుకుతున్నారా.
ఐతే నవచేతన సంచార పుస్తకాలయాన్ని సందర్శించండి. మీకు అన్నిరకాల పుస్తకాలు, బాల సాహిత్యాలు , గ్రంధాలూ, ఆధ్యాత్మిక పుస్తకాలూ చాల తక్కువ ధరలలో లభ్యమవుతాయి. ఈ సంచార పుస్తకాలయం నవచేతన ప్రింటింగ్ ప్రెస్ నుండి బయలు దేరి వివిధ ప్రాంతాలకు పుస్తకాలను తీసుకెళ్లి అమ్మడం జరుగుతుంది.
దీనిలో మెంబర్షిప్ సౌకర్యం కూడా ఉంది. కేవలం 50 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా పాటకులకు 20% డిస్కౌంట్ వస్తుంది.
వివిద రకాల పుస్తకాలూ కావలసిన వారు ఈ క్రింది నంబర్స్ ని సంప్రదించ గలరు.
వి. శ్రీనివాస్
ఫోన్ : 9441493340
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin